టోక్యో ఒలింపిక్స్ భారత హాకీ జట్టుకు తొలి విజయం..

జులై 23 నుంచి టోక్యోలో ప్రారంభమైన ఒలింపిక్ గేమ్స్ అందరికీ తెలిసిన విషయమే.ఒలింపిక్ పథకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది.

 First Victory For The Indian Hockey Team At The Tokyo Olympics, Tokyo Olympics,-TeluguStop.com

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ హాకీ జట్టు  ఖాతాలో తొలి విజయం నమోదైంది.పురుషుల విభాగంలో జరిగిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ పై 3-2  తేడాతో భారత్ పురుషుల హాకీ జట్టు విజయం సాధించింది.

ఏం జరుగుతుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆకరి సమయంలో భారత్ కీపర్ శ్రీజేష్ తానెంతో కీలక ఆటగాడని  మరోసారి నిరూపిస్తూ న్యూజిలాండ్ ఆశలను గండి కొట్టి భారత్ ను తదుపరి పోటీలో నిలిపాడు.

భారత జట్టు ఒలింపిక్స్ లో హాకీ హవా కొనసాగుతుంది.

  అప్పట్లో అనుకున్నంత స్థాయిలో భారత హాకీ జట్టు ప్రదర్శన ఇచ్చేదికాదు.తర్వాత వచ్చే పురుషుల హాకీ జట్టు ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించాయి.

ఇదిలా ఉంటే మరోవైపు ఆర్చరీలో దీపికా కుమారి, ప్రవీణ్ యాదవ్ ల మిక్సిడ్ టీమ్ క్వార్టర్ ఫైనల్లో తొలిదశలో చైనాకు చెందిన జట్టుపై విజయం సాధించింది.టోక్యో ఒలింపిక్స్  తొలి స్వర్ణ పతకం చైనా గెలుచుకుంది.

రష్యా, స్విట్జర్లాండ్ దేశాలకు గట్టి పోటీ ఇచ్చి చైనా ఈ పథకం గెలుచుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube