తెలంగాణ ముద్దుబిడ్డ, రాజకీయ వారసుడు యువనేత మన ప్రియతమ మంత్రివర్యులు కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది తెలుగు స్టాప్ హ్యాపీ బర్త్ డే కేటీఆర్.యువ నేత కేటీఆర్ కొన్న భారీ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అది మన అందరికీ తెలిసిందే.
ఆపదలో ఉన్న వాళ్ళని, కరోనా లో చాలామందికి సాయం అందించి హీరోగా ఎందరికో అందుకున్నాడు.నేడు కల్వకుంట్ల తారకరామారావు 45వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
సామాన్యుడి నుంచి సెలబ్రిటీల దాకా అందరూ కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా.
కేటీఆర్ కు ఈరోజు సోనీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది అంతా మీకు మంచి జరగాలి, మీ మంచితనం మీ సానుకూల ధోరణి లక్షలాది మందికి మార్గదర్శకం కేటీఆర్ సార్ మీరోక సూపర్ స్టార్.నాకే కాదు తెలంగాణ మొత్తానికి మీరు ఒక సూపర్ స్టార్ వన్ టూ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు సోనూసూద్.దీనికి బదులు ఇచ్చిన కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశాడు.కేటీఆర్ తోపాటు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, పీవీపీ సంస్థ చాలా మంది శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మధ్యంలో చాలామంది సాయం పొందిన వాళ్ళు, సాయం కోసం ఎదురు చూసే వాళ్ళు అందరూ ట్వీట్లు చేస్తున్నారు.ఇక మంత్రి హరీష్ రావు విషెస్ కి థాంక్స్ బావా అంటూ కేటీఆర్ బదులిచ్చాడు.