తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూలై 23, శుక్రవారం 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.40

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 23 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 6.33

రాహుకాలం: మ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.9.15ల10.15,సా.5.00ల6.00

దుర్ముహూర్తం: ఉ.8.24ల9.12,ప.12.24ల1.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు అదుపులో ఉండాలి.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.ఏ పని మొదలు పెట్టిన మంచి ఫలితాలు ఉంటాయి.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు తమ పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపార లాభాలు అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

సంతానం పట్ల శుభవార్త వింటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకండి.

కొన్ని కొత్త పరిచయాలకి దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకున్న పనులను పూర్తిచేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేయకపోవడం మంచిది.

తులా:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఇతరుల సహకారం అందుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.మీ పాత స్నేహితులు కలవడం వల్ల సమయాన్ని వృథా చేస్తారు.

కుంభం

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన వాదనలకు దిగకండి.

శత్రువులకు దూరంగా ఉండాలి.సమయాన్ని వృథా చేయకూడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube