ఐదు కొమ్ములతో వింత గొర్రె..

ఈ భూ ప్రపంచంలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి కొన్ని వింతలు వినోదాన్ని కలిగిస్తే మరికొన్ని మాత్రం ఆలోచనను భయాన్ని కలిగిస్తాయి.ముస్లింల పండగ బక్రీద్ ఆ పండగ రోజున గొర్రెల కొనుగోలు అమ్మకాలు అధికంగా జరుగుతుంటాయి.

 Strange Lamb With Five Horns , Five Horns , Sheep , Naizeriya , Bakrid , Viral ,-TeluguStop.com

నైజీరియా ఒక ప్రాంతంలో గొర్రెలు అమ్మకానికి తెచ్చాడు.సాధారణంగా గొర్రెలకు రెండు కొమ్ములు వుంటాయి.

కానీ ఈ సదరు వ్యక్తి తెచ్చిన గొర్రె కు రెండు కాకుండా ఏకంగా అయిదు కొమ్ములు ఉన్నాయి.అయితే ఇది మహారాజు తలపై ఉన్న కీరిటం మాదిరిగా ఉండటంతో అక్కడకు వచ్చిన వారికి ఆకట్టుకుంది.

ఈ  చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. గొర్రెలను కొనుగోలు చేసేందుకు, చూడటానికి వచ్చిన వారు ఆ గురు తో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.

ఆ గొర్రె కు  దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.ఐతే ఈ భూ ప్రపంచంలో అనేక వింతలు విశేషాలు సర్వసాధారణమని  కొన్ని వింతలు వినోదాన్ని కలిస్తే మరికొన్ని మాత్రం ఆలోచనను భయాన్ని కలిగిస్తాయని నెటిజన్లు ఎవరికి వారి అభిప్రాయాలన తెలియజేస్తున్నారు.

ఇలాంటి వింత రూపంతో పుట్టడానికి శాస్త్రీయ కారణాలు ఏమిటో ఇంకా తెలియరాలేదని వైద్య నిపుణులంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube