టమాటలు కలిగి ఉన్న ఈ విధానం గురించి తెలిస్తే షాక్...

భూప్రపంచం మీద అనేక మంది ప్రజలు సరైన ఆహారం, సరైన వేళలో తినకుండా అనేక వ్యాధుల భారిన పడుతున్నారు.తీరా డాక్టర్ దగ్గరికెళ్లి టెస్టులు చేయించుకుంటే వాళ్లు సింపుల్ గా మీరు తీసుకునే ఆహారంలో అవి చేర్చంది, ఇవి చేర్చండి అని చెబుతారు.

 Shock To Know About This Method Of Having Tomatoes . Tomato, Intresting, Heathy-TeluguStop.com

ఇలా అవసరమైన ఆహారం తీసుకోకుండా అనేక మంది అవస్థలు పడుతున్నారు.చాలా మంది టమాటాలు తింటే శరీరానికి అనేక రకాలుగా కీడు జరుగుతుందనే చెప్పుడు మాటలు విని తినడం మానేస్తారు.

కానీ కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది.టమాటాల గొప్పతనం గురించి.

ఇలా టమాటాలు మనకు మేలు చేయడమే కాకుండా పక్కన ఉన్న మొక్కలకు కూడా మేలు చేస్తాయనే విషయాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు.ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.

తమపై దాడి చేసేందుకు చూసే అనేక రకాల కీటకాలు, పురుగులను టమాటలు ముందుగానే గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలను బయటపెట్టారు.ఇలా తాము సేఫ్ కావడమే కాకుండా తమ పక్కనున్న ఇతర జాతుల మొక్కలకు కూడా ఈ సమాచారాన్ని చేరవేస్తాయి.

మొక్కలు సమాచారాన్ని చేరవేయడం ఏంటని చాలా మందికి అనుమానం వస్తుంది.

Telugu Benifits, Heathy, Insects, Tomato, Tomatos-Latest News - Telugu

కానీ ఇది నిజం.సాధారణ వ్యక్తులు కాకుండా బ్రెజిల్ కు చెందిన శాస్త్రవేత్తలే ఈ విషయాన్ని ప్రకటించారు.ఎలక్ర్టిక్ సిగ్నల్స్ ని ఉపయోగించి టమాట మొక్కలు తమ మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న వారి సమాచారాన్ని ఇతర మొక్కలకు చేరవేస్తాయని వారు ప్రకటించారు.

కేవలం మొక్కలే కాకుండా టమాట పండ్లు కూడా ఇలా సమాచారాన్ని చేరవేస్తాయట.సమాచారాన్ని చేరవేసేందుకు టమాట మొక్కల్లో సేమ్ మానవ శరీరంలో సమాచారం చేరవేసేందుకు ఉన్న నిర్మాణం లాంటిదే ఉంటుందని వారు ప్రకటించారు.

మొక్కలకు ప్రాణం ఉంటుందని చాలా మందికి తెలుసు కానీ ఇలా సమాచారాన్ని కూడా చేరవేస్తాయని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube