విభిన్నమైన పాత్రలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడని హీరో రానా దగ్గుబాటి హిట్టూ ఫట్టు అని లెక్కలు వేసుకోకుండా జనాలకు మంచి కథలు అందించలేని చూసి ఈ హీరో ప్రస్తుతం విరాటపర్వ తో, పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరహర వీరమల్లురీమేక్ లో నటిస్తున్నాడు.వీటితో పాటు సుకుమార్ శిష్యుడు వెంకీ దర్శకత్వంలో 1940 బ్యాగ్రౌండ్ తో నడిచే స్టోరీతో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయిఇదిలా ఉంటే రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విరాటపర్వం ఓ టి టి లో విడుదల పై జరుగుతున్న ప్రసాదాన్ని ఆ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల ఖండించారు.
విరాట పర్వం చిత్రాన్ని తప్పకుండా థియేటర్లోనే విడుదల చేస్తామని మరోమారు స్పష్టం చేశారు.సినిమాకు మంచి ధర వచ్చిందని దీంతో ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి దీనిపై దర్శకుడు స్పందించారు.
థియేటర్ ప్రేక్షకులు రద్దీని బట్టి చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ప్రియమణి, నివేద పేతురాజ్, నందితాదాస్, నవీన్ చంద్ర,