లూసిఫర్ రీమేక్ లో ఆయన కూడానా..!

మళయాళం లో సూపర్ హిట్టైన లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారు.అక్కడ మోహన్ లాల్ చేసిన ఆ సినిమాను తెలుగులో చిరంజీవి చేయాలని ఫిక్స్ అయ్యారు.

 Samuthirakani In Megastar Chiranjeevi Lucifer Movie, Samuthirakani,lucifer Remak-TeluguStop.com

మోహన్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కొనసాగుతుంది.చిరు కోసం లూసిఫర్ తెలుగు వర్షన్ లో చాలా మార్పులు చేసినట్టు తెలుస్తుంది.

ఇక సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో తమిళ నటుడు సముద్రఖనిని సెలెక్ట్ చేసినట్టు టాక్.

ఈమధ్య తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్నారు సముద్రఖని.

కోలీవుడ్ డైరక్టర్ గా సముద్రఖని మంచి సినిమాలు అందించారు.అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ గా నటుడిగా మంచి అవకాశాలు అందుకుంటున్నారు.

తెలుగులో మాత్రం ఆయనకు క్రేజీ ఛాన్సులు వస్తున్నాయి. మహేష్ సర్కారు వారి పాట.పవన్, రానా సినిమాలతో పాటుగా మరో రెండు సినిమాల్లో సముద్రఖని నటిస్తున్నారు.ఆర్.

ఆర్.ఆర్ సినిమాలో కూడా సముద్రఖని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో కూడా ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది.మొత్తానికి సముద్రఖనికి టాలీవుడ్ లో గుడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు.

 సముద్రఖని తెలుగులో సూపర్ ఫాం లో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube