నాభి అందాలతో మతి పోగొడుతున్న వెటరన్ బ్యూటీ...

తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ “శ్రద్ధా దాస్” గురించి సినీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు అప్పట్లో టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లరి నరేష్ హీరోగా నటించిన “సిద్దు ఫ్రమ్ శ్రీకాకులం” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైంది.

 Telugu Beauty Shraddha Das Looking Very Beautiful In Traditional Attire,  Telug-TeluguStop.com

ఆ తర్వాత పలు చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్, కామియో అప్పియరెన్స్ తదితర పాత్రలలో నటించింది.కానీ దురదృష్టవశాత్తూ ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

దీంతో ఈ ప్రభావం సినిమా కెరియర్ పై పడడంతో హీరోయిన్ గా అవకాశాలను కోల్పోయింది.

కాగా ప్రస్తుతం శ్రద్ధా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది.

ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.కాగా తాజాగా శ్రద్ధా దాస్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా సాంప్రదాయ దుస్తులు ధరించి చీర కట్టులో దిగిన ఫోటోలను షేర్ చేసింది.

దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోత కి నెటిజన్లు ఫిదా అయ్యారు.అంతే కాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా రెండు లక్షల పైచిలుకు మంది నెటిజన్లు లైక్ చేశారు.

అంతేగాక శ్రద్ధా దాస్ తన నాభి అందాలతో మతి పోగొడుతున్నదంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడికి అందం, అభినయం, నటన ప్రతిభ ఉన్నప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.కాగా ఇటీవలే శ్రద్దా దాస్ తెలుగులో “ఎక్ మినీ కథ” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.కాగా ప్రస్తుతం శ్రద్దా దాస్ తెలుగులో అర్థం, నిరీక్షణ అనే రెండు చిత్రాలలో హీరోయిన్గా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube