ఈ ఫొటోలో పాము ఉంది..ఎక్క‌డుందో గుర్తించండి..!

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చాలా మంది గడుపుతుంటారు.కొంత మంది పనికి రాని చెత్తను పోస్టు చేస్తే… మరికొంత మంది నలుగురికి పనికొచ్చే మంచి విషయాలను పంచుకుంటూ ఉంటారు.

 Find The Snake Which Is Located In This Image, Snake Fuzzle, Sunshine Coast Snak-TeluguStop.com

సోషల్ మీడియా అనేది మనం ఉపయోగించుకునే విధానం బట్టి మంచిదా? చెడ్డదా? అన్నది నిర్ణయించబడుతుంది.ఇలా సోషల్ మీడియాలో కొంత మంది సాల్వ్ చేసేందుకు పజిల్స్ ను పోస్ట్ చేస్తుంటారు.

అలా కాకుండా ఒక ఫొటోను పోస్ట్ చేసి అందులో పలానాది ఎక్కడ ఉంది అనే చిక్కు ప్రశ్న వేస్తుంటారు.ఇవి చూసే నెటిజన్లకు కూడా బుర్రకు పని చెబుతాయి.

చాలా మంది నెటిజన్లు ఇలాంటి ప్రశ్నలకు సాల్వ్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు.కొన్ని సార్లు విజయం సాధిస్తారు.

మరికొన్ని సార్లు వారిని అపజయం వరిస్తుంది.అంతే కాని ఇలాంటి పోస్టులను వీక్షించేందుకు నెటిజన్లు ఎక్కడ లేని ఉత్సుకతను ప్రదర్శిస్తుంటారు.

ఇలా ప్రస్తుతం ఓ నెటిజన్ షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫొటోలో ఉన్న పాముని కనిపెట్టండి అంటూ ఆ నెటిజన్ సంధించిన ప్రశ్నను చేధించేందుకు చాలా మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Snake, Fuzzle, Puzzle, Netizens, Snake Puzzle, Sunshinecoast-Latest News

Sunshine Coast Snake Catchers అనే పేరుగల ఫేస్ బుక్ అకౌంట్ లో ఇలా ఓ ఫొటోను షేర్ చేసి… ఈ ఫొటోలో పెద్ద పాము ఉంది కనిపెట్టండి అంటూ సవాలు విసిరారు.ఇది చూసిన నెటజన్లు ఓ ఇదెంత పని అనుకుంటూ పాముని వెతకడం స్టార్ట్ చేశారు.కానీ చాలా మందికి ఆ ఫొటోలో పాము ఎక్కడ ఉందో తెలియలేదు.అంతే కాకుండా ఆ పాము ఏ జాతిదో కూడా చెప్పాలని పేర్కొన్నారు.ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడంలో మీకు పట్టు ఉంటే మీరు కూడా ఈ ఫొటోలో పాము ఎక్కడ ఉందో కనిపెట్టేందుకు ట్రై చేయండి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube