నారప్ప వెంకటేష్ మ్యాజిక్ చేసేలా ఉన్నాడు..!

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాను తెలుగులో శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశారు.

 Venkatesh Narappa Magic Repeate First Song , Asuram, First Song , Suresh Babu, T-TeluguStop.com

ఈ నెల 20న రిలీజ్ ప్లాన్ చేసిన సినిమా నుండి ఓ నారప్ప సాంగ్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూసి డౌట్ పడిన వారంతా ఈ సాంగ్ చూసి హోప్స్ పెంచుకున్నారు.

ఈ సినిమాలో మరోసారి వింటేజ్ వెంకటేష్ తెలుగు ఆడియెన్స్ ను అలరించేలా ఉన్నాడని తెలుస్తుంది.ఓ నారప్ప సాంగ్ తో వెంకటేష్ సూపర్ అనిపించేశాడు.

చూస్తుంటే నారప్ప సినిమాతో వెంకటేష్ మరోసారి తన మ్యాజిక్ చేసేలా ఉన్నాడు.ట్రైలర్ చూసి తమిళ సినిమాను మక్కీకి మక్కీ దించారని అనుకున్నా సినిమాలో సంథింగ్ స్పెషల్ ఉందని అనిపిస్తుంది.

సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది.సినిమాలో వెంకటేష్ నటన హైలెట్ గా నిలుస్తారని తెలుస్తుంది.అమేజాన్ ప్రైం లో రిలీజ్ అవుతున్న వెంకటేష్ నారప్ప ప్రేక్షకులను ఏవిధంగా మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాతో పాటుగా వెంకటేష్ దృశ్యం 2 సినిమాను కూడా చేస్తున్నాడు.

ఈ సినిమాను కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో పాటుగా వెంకటేష్ దృశ్యం 2 సినిమాను కూడా చేస్తున్నాడు.

ఈ సినిమాను కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ఫిక్స్ చేశారు.మళయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు.

దృశ్యం 2 సినిమాకు మాత్రుక దర్శకుడు జీతు జోసెఫ్ డైరక్షన్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube