బుల్లితెర పాపులర్ షోలో ఎన్టీఆర్.. స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరో..!

బుల్లితెరపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ హోస్ట్ గా అందరిని అనిపచారు.ఇప్పుడు ఇంకో పాపులర్ షో “మీలో కోటీశ్వరుడు” హోస్ట్  ఎన్టీఆర్ అభిమానులను అలరించనున్నారు.

 Ram Charan Special Guest In Ntr Meelo Evaru Koteeswarudu, Ntr, Meelo Evaru Kotee-TeluguStop.com

ముందు ఈ షో ల అక్కినేని నాగార్జున మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతలుగా కనిపించారు.ఇప్పుడు ఎన్టీఆర్ ర్ ఈ షోలో వ్యాఖ్యాత గా రానున్నారు.

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణ వేగంగా జరుగుతుంది.ఈ షో కి ఫస్ట్ గెస్ట్ గా ఓ స్టార్ హీరో వస్తారంట.

ఆ స్టార్ హీరో ఎవరంటే మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ” లో చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నా విషయం అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఇంతకుముందు కన్నా మంచి స్నేహం ఏర్పడింది. ప్రతి ఫ్రేములో అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారు. “ఆర్ ఆర్ ఆర్” చిత్రం ప్రమోషన్ కూడా అవుతుంది.అందుకే ఈ షో కి ఫస్ట్ గెస్ట్ గా రామ్ చరణ్ ఆహ్వానిస్తున్నారట.

Telugu Meeloevaru, Ram Charan, Ramcharan-Movie

ఒక షోలో ఒక స్టార్ ఉంటేనే సందడి అలాంటిది ఇద్దరు స్టార్స్ ఉంటే అభిమానులకి సందడే సందడి.ఈ టీవీ షో ప్రోమో ను త్వరలో విడుదల చేయాలని మీలో ఎవరు కోటీశ్వరులు టీమ్ ఆలోచిస్తుంది.పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు ఇద్దరు స్టార్ హీరోలు బుల్లితెరపై చేసే సందడి త్వరలో చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube