వైరల్.. సెలూన్ లో యువతి చెప్పిన మాట వినలేదని బార్బర్ ఏం చేసాడంటే ?

ఒక యువతి సెలూన్ కు తన స్నేహితురాలి తో కలిసి వెళ్ళింది.కానీ అక్కడ బార్బర్ తో జరిగిన సంఘటన తో ఆ యువతి ఒక్కసారి గా షాక్ అయ్యింది.

 Angry Hairdresser Do This To Woman Talking To Her Friend During Head Wash, Viral-TeluguStop.com

ఆమె కాదు ఆమెతో పాటు ఉన్న స్నేహితురాలు, చుట్టూ ఉన్న మిగతా వారు కూడా ఆ బార్బర్ చేసిన పనికి ఆశ్చర్య పోయారు.ఇప్పుడు ఆ సెలూన్ లో జరిగిన ఘటనకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియో చుసిన నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.అసలు ఆ సెలూన్ లో ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నారా.ఏం జరిగిందో తెలుసు కోవాలంటే పూర్తి వివరాలు తెలుసు కోవాల్సిందే.ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు దర్శన మిస్తున్నాయి.

కొన్ని వీడియోలు బాధ కలిగిస్తే మరికొన్ని వీడియోలు లోక జ్ఞానాన్ని పెంచుతాయి.ఇంకొన్ని అయితే చూడగానే మన మొహంలోకి నవ్వు వచ్చేస్తుంది.

అయితే ఈ వీడియో కూడా నవ్వు తెప్పించేలాగా నే ఉంది.అక్కడ ఏం జరిగిందో తెలిస్తే వెంటనే నవ్వు వస్తుంది కానీ ఆ తర్వాత ఎవరిదీ తప్పు ఎవరిదీ రాంగ్ అనే ఆలోచనలో మనల్ని పడేసిద్ధి.

అసలు ఏమయ్యిందంటే.ఇద్దరు యువతులు సెలూన్ కు వెళ్లారు.అక్కడ ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు.వీరిద్దరిలో ఒక యువతి హెయిర్ డ్రెస్సింగ్ చేయించు కుంటుంది.

సరిగ్గా అదే సమయంలో ఒక ఘటన జరిగింది.ఆ యువతి పక్కన ఉన్న ఫ్రెండ్ పక్కన కూర్చుని ఆమెతో ముచ్చట్లు చెబుతుంది.మరొక యువతీ హెయిర్ డ్రెసింగ్ చేయించు కుంటూనే తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంది.అయితే బార్బర్ ఆ యువతికి కదలకుండా ఉండమని అప్పటికి చెబుతూనే ఉన్నాడు.

కానీ ఆ మహిళ వినకుండా ముచ్చట్లు చెప్పడంలో బిజీ అయింది.

ఎంత చెప్పిన కదలకుండా ఉండడం లేదని బార్బర్ విసిగిపోయి ఆమె పై ఆ బార్బర్ హెయిర్ షవర్ తో ఆ యువతి ముఖం మీద వాటర్ పోయడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ వీడియోపై ఇప్పుడు నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.కొంతమంది ఆమెది తప్పు అంటుంటే మరికొంతమంది ఆ బార్బర్ డి తప్పు అని కామెంట్స్ చేస్తున్నారు.

మీరు కూడా ఆ వీడియో చూసి ఎవరిదీ తప్పో కామెంట్స్ చేసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube