అటు బాలయ్య ఇటు కళ్యాణ్ రామ్.. మధ్యలో ఎన్.టి.ఆర్..!

ఏదైనా క్రేజీ పోస్టర్ ఒకటి కనబడగానే ఫ్యాన్స్ క్రియేటివిటీకి రెక్కలొచ్చేస్తాయి .తమ అభిమాన హీరో ఈ స్టిల్ లో ఎలా ఉంటాడంటూ వారు తమ క్రియేషన్స్ తో మార్ఫింగ్ ఫోటో చేసేస్తారు.

 Nandamuri Heroes Vikram Movie Poster Fan Made,nandamuri Heroes , Vikram Movie Po-TeluguStop.com

ఈ తరహా అటెంప్ట్స్ ఎక్కువగా నందమూరి.మెగా ఫ్యాన్స్ చేస్తుంటారు.

లేటెస్ట్ గా మరోసారి నందమూరి ఫ్యాన్స్ ఓ కొత్త ఫ్యాన్ మేడ్ పోస్టర్ రెడీ చేశారు.ఇంతకీ వారు తయారు చెసిన పోస్టర్ ఏంటి అంటే విక్రం అని తెలుస్తుంది.

కమల్ హాస, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కలిసి చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది.ముగ్గురు కలిసి ఉన్న విక్రం పోస్టర్ వైరల్ గా మారింది.

లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోలీవుడ్ లో క్రేజీ మూవీగా వస్తుంది.
ఇక ఈ పోస్టర్ ను నందమూరి ఫ్యాన్స్ ముగ్గురు నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ లతో రీ డిజైన్ చేశారు.అటు బాలయ్య ఇటు కళ్యాణ్ రామ్ మధ్యలో ఎన్.టి.ఆర్ తో విక్రం పోస్టర్ అదిరిపోయింది.ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది.

నందమూరి ఫ్యాన్స్ అంతా ముగ్గురు నందమూరి హీరోలు కలిసి చేసే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.అక్కినేని మనం తర్వాత నందమూరి హీరోలు కూడా అలాంటి సినిమా ఒకటి చేయాలని అనుకున్నారు కాని కథ సెట్ అవలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube