వైరల్ వీడియో: మ్యాచ్ గెలిచింది కానీ.. ఆ తండ్రికి కోపొమొచ్చింది.. ఎలాగంటారా..?!

ప్రస్తుత కాలంలో ప్రతి విషయం ప్రపంచంలో ఏ మూలన జరిగిన అయితే కొద్ది నిమిషాలలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది.ఎలాంటి ఆనంద తగ్గ విషయం అయినా సరే.

 Viral Video See The Reaction Between Argentina Supporter Son And Brazil Supporte-TeluguStop.com

బాధపడే విషయం అయినా సరే విషయం చేరవేయడంలో సోషల్ మీడియా మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇక మీరు సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు చురుకుగా ఉంటే.

కొన్ని వీడియోలు భయపెడితే.మరికొన్ని బాగా నవ్వులు తెప్పిస్తుంటాయి.

ఇలా చేసిన పోస్టులు మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుండగా.మరికొన్ని మనసుని హత్తుకునే విధంగా ఉంటాయి.

ఇక అసలు విషయంలోకి వెళితే., తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన ఈ వీడియో చూస్తే మీకు షాక్ అవడం మాత్రం ఖాయం.

ఓ ఇంట్లో ఫ్యామిలీ అంతా ఒకే చోట కూర్చుని తాజాగా జరిగిన అర్జెంటీనా – బ్రెజిల్ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నారు.ఆ మ్యాచ్ లో బ్రెజిల్ జట్టుపై అర్జెంటీనా గెలిచింది.

అప్పటి వరకు అంతా సాఫీగా ఉన్నా కాని అదే సమయంలో.కొడుకు మాత్రం తన చొక్కా తీసి, పెద్దగా అరుస్తూ.

కేకలు పెడుతూ.సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టాడు.

ఇక ఆ సమయంలో తన తండ్రిని టీజ్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది.వీడియోను చూస్తే మాత్రం తండ్రి బ్రెజిల్ జట్టుకు మద్దతు ఇస్తున్నట్లు, అలాగే కుమారుడు అర్జెంటీనా జట్టును సపోర్ట్ చేస్తున్నట్లు మనకు ఇట్టే అర్థం అవుతుంది.

అయితే.కొడుకు చేసే అల్లరికి తండ్రికి కోపంకట్టులు తెంచుకొవడంతో.అతను కోపంతో అతడు కూర్చున్న కుర్చీని పైకి లేపుతాడు.తండ్రి కోపాన్ని చూసి కొడుకు అక్కడి నుంచి మరో గదికి పరుగులు పెట్టాడు.ఇప్పుడు ఈ ఫన్నీ వైరల్ వీడియోకు పెద్ద ఎత్తున్న లైకులు, కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube