తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జులై 11, ఆది వారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.36

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 11 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.32

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 09.00 వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని వృథా చేయకూడదు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తోబుట్టువులతో కలిసి సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని ముఖ్యమైన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి సమయాన్ని కేటాయించాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.

ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం వల్ల మంచి జరుగుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకూలంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు మరింత సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట కొన్ని పనులు ఆగిపోతాయి.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube