బాలీవుడ్ కి వరుణ్ తేజ్..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాలీవుడ్ కి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.మెగా హీరోగా తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఎఫ్3, కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో గని సినిమాలు చేస్తున్నాడు.

 Varun Tej Bollywood Movie Sony Pictures, Bollywood, Ghani Varun Tej, Latest News-TeluguStop.com

ఈ సినిమాల తర్వాత బాలీవుడ్ లో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది.ఈ సినిమాను సోనీ పిక్చర్స్ నిర్మిస్తుందని అంటున్నారు.

నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.సినిమాను తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిస్తారని టాక్.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా బాలీవుడ్ లో తన లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు.వరుణ్ తేజ్ ఒడ్డు పొడుగు అచ్చం బాలీవుడ్ హీరోలకు ఈక్వల్ గా ఉంటాడు.

తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్తున్న వరుణ్ తేజ్ బాలీవుడ్ లో తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేస్తున్నాడు.తప్పకుండా వరుణ్ తేజ్ కు ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.

Telugu Bollywood, Ghani Varun Tej, Latest, Varun, Sony, Tollywood, Varun Tej, Va

ఎఫ్3 ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంటే.గని బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతుంది.ఈ రెండు సినిమాలతో వరుణ్ తేజ్ అంటే ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకుంటాడని తెలుస్తుంది. బాలీవుడ్ ప్రాజెక్ట్ తో యువ హీరోలకు షాక్ ఇచ్చాడు ఈ మెగా హీరో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube