తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 6, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.34

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 6 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.32

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు:ద్వాదశి, కృతిక వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యుల మద్దతును పొందుతారు.

కొన్ని దూరం ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీరు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని పనులు వాయిదా పడతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఈరోజు మీరు అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు మనశ్శాంతి లేకుండా పోతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యక్తిత్వం పట్ల కొందరు కోపోద్రిక్తులవుతారు.దీనివల్ల మీరు నిరుత్సాహం చెందుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.శుభవార్త వింటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీకు కొన్ని ముఖ్యమైన పనులలో ఇతరుల సహాయం అందుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈరోజు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల పూర్తిగా కోల్పోతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరుల సొమ్మును తిరిగి ఇస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుభవం ఉన్న వ్యక్తులను కలుస్తారు.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందుతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.శత్రువుతో జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు కోల్పోకుండా చూసుకోవాలి.వ్యాపారస్తులకు నష్టాలు జరుగుతాయి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా లాభాలు అందుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తొందరపడి అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని విషయాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube