జిబీ వాట్సప్ ఉంచుకోవడం మేలా.. లేక తీసివేయడం బెటరా..?!

నేటి సమాజంలో వాట్సాప్ ప్రభావం ఎక్కువగా ఉంది.చిన్ని పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరికీ వాట్సప్ ఇప్పుడొక వ్యసనమైపోయింది.

 Is Gb Whatsapp Safe To Use In For Extra Features , Whatsapp, Beta Version, Socia-TeluguStop.com

వాట్సాప్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది.అయితే ఈ మధ్య వాట్సాప్ ప్రైవసీ పై అనేక భయాందోళనలు నెలకొన్నాయి.

వాటిని ఎప్పటికప్పుడు నివారించడానికి వాట్సాప్ యాజమాన్యం కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.అనేక వాట్సాప్ ఫీచర్లు వస్తున్నప్పటికీ తమ యూజర్లను సంతోష పెట్టడానికి మరిన్ని మేలైన ఫీచర్లను వాట్సాప్ అందిస్తోంది.

చాలా మంది వాట్సాప్ సేఫ్ అని అంటున్నప్పటికీ అదెంత వరకూ నిజమనేది గ్రహించకుండా ఉంటారు.మనం చూసినట్లైతే గతంలో వాట్సప్ లో ప్రైవసీ సెట్టింగులు అనేవి వచ్చేదానికి ముందుగా జీబీ వాట్సప్ అనేది వచ్చింది.

ఇందులో అనేక వెర్షన్లు అనేవి వచ్చాయి.అందులో కొన్ని బాగా పాపులారిటీని సంపాదించాయి.

పాపులర్ మెసేజింగ్ యాప్ గా వాట్సప్ రీడ్ రెసిప్ట్స్, ప్రత్యేకించి కొన్ని కాంటాక్టులను కనుక దూరంగా ఉంచడం చేసుకోవచ్చు.అంతేకాకుండా ఆ పీచర్ల ద్వారా గ్రూపులకు పెద్ద పేర్లు పెట్టుకోవచ్చు.

ఇలాంటివి అందుబాటులోకి రావడంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు.కొన్ని మాడిఫైడ్ వెర్షన్లు రావడం వలన వాట్సప్ మెసేజ్ బ్రాడ్‌కాస్ట్ లిమిట్ కూడా 250 యూజర్ల నుంచి 600 యూజర్లకు పెంచుకునేలా చేయవచ్చు.

వాట్సాప్ లోని ఫీచర్లలో ఈ జీబీ వాట్సప్ వెర్షన్ లో మాత్రం ఆటో రిప్లై ఇవ్వడానికి ఒక్కో మెసేజ్ కు వేర్వేరుగా ఇవ్వాల్సి ఉంటుంది.

Telugu Beta, Gb Whatsapp, Store, Ups, Worthy App, Latest, Whatsapp-Latest News -

ఇటువంటి వెర్షన్ ను వాడుతున్న కొందరిలో అఫీషియల్ వాట్సప్ ఫీచర్లు అనేవి చాలా వరకూ తెలియకుండా ఉండే అవకాశం ఉంది.ఈ ఫీచర్ ను గూగుల్ ప్లే స్టోర్ లో గానీ, ట్రస్ట్ వర్తీ యాండ్రాయిడ్ యాప్ స్టోర్స్ లో దొరికే అవకాశం కూడా తక్కువగానే ఉంది.అనేక స్మార్ట్ ఫోన్లలో ఈ ఏపీకే ఫైల్స్ మాల్ వేర్ ను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.

ఆ తర్వాత దానికి స్మార్ట్ ఫోన్ ను హై రిస్క్ లో పెట్టేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది.కాబట్టి వీటిని వాడకపోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube