మొసలిపై కూర్చుని సవారీ చేస్తోన్న కొంగ.. వీడియో వైరల్..!

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉంటాం అయితే తాజాగా మొసలి – కొంగ మధ్య ఉన్న స్నేహం కి నిర్వచనంగా ఒక వీడియో వైరల్ అవుతుంది సాధారణంగా మొసలి అంటే చాలా మందికి భయం.అదే మొసలి నీటిలో ఉంటే దానికి వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లే ఆ క్రమంలో మొసలికి ఎంతటి జంతువు అయినా కూడా ఆహారం అవ్వాల్సిందే ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి.

 A Stork Sitting On A Crocodile And Riding   Video Goes Viral  Brave, Crane, Rid-TeluguStop.com

అయితే ఒక కొంగ మాత్రం మొసలిని చూసి ఎలాంటి భయానికి లోనవ్వకుండా ఎంచక్కా దాని మీద ఎక్కి మరి సవారీ చేస్తోంది ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక కొంగ చాలా ధైర్యంగా మొసలిపై కూర్చుని మరి సవారీ చేయడం మనం చూడవచ్చు.

అంతేకాకుండా బ్యాలెన్స్ ఏ మాత్రం తగ్గకుండా సముద్రపు అలెగ్జాండర్ పై రైడ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.ఇంతలో అనుకోకుండా అక్కడికి మరో రెండు మొసళ్ళు కూడా పక్కనే ఈదుకుంటూ వచ్చాయి.

కానీ, ఆ మొసళ్ళు కూడా ఆ కొంగపై ఎటువంటి దాడికి పాల్పడ్డకుండా వెళ్లిపోయాయి.వాస్తవానికి చూడటానికి కొంగ – మొసలి మంచి స్నేహితులుగా ఉన్నట్లు అర్థమవుతోంది.అలాగే ఆ మొసలి కూడా కొంగను చాలా జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకుని రావడం మరో చెప్పుకోదగ్గ విషయం.ఈ వీడియో నేటిజెన్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

కొంతమంది నెటిజన్స్ ఆ కొంగ ధైర్యనీ కొనియాడుతూ ఉంటే మరికొందరు ఆ మొసలి, కొంగ మధ్య ఉన్న స్నేహం చాలా ముచ్చటగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube