అలర్ట్‌..ఎయిర్‌టెల్‌లోని ఈ రెండు బెనిఫిట్స్‌ మారాయి!

ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు అలర్ట్‌.దీనికి సంబంధించిన రెండు ప్లాన్స్‌ బెనిఫిట్స్‌లో మార్పులు చేసింది.

 Airtel Changed Two Recharge Plans, Airtel, Amazon Prime, Mobile Recharge, Subscr-TeluguStop.com

ఎయిర్‌టెల్‌ ఎప్పటకప్పుడు సరికొత్త ప్యాకేజీలను అందిస్తుంది.ఈ నేపథ్యంలోనే కొన్ని బెనిఫిట్స్‌లో మార్పులు చేసింది ఎయిర్‌టెల్‌.

ఆ వివరాలు తెలుసుకుందాం.

గతంలో ఉన్న రూ.349, రూ.299 ఎయిర్‌ టెల్‌ ప్లాన్లలో మార్పులు చేసింది.గతంలో మొదటి ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకుంటే 2 జీబీ నెట్‌ 28 రోజుల వ్యాలిడిటీ వచ్చేది.ప్రస్తుతం రూ.349 రీఛార్జ్‌ చేసుకుంటే అదనపు డేటా అందిస్తోంది.అంటే 2.5 జీబీ డేటాను అందిస్తోంది.దీంతోపాటు అమెజాన్‌ ప్రైమ్‌ను ఉచితంగా అందిస్తోంది.

ప్లాన్‌ వ్యాలిడిటీ ఉన్నని రోజులు సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ.దీంతో పాటు ఇంకా ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీం, హెలోట్యూన్, ఇంకా మరెన్నో క్యాష్‌బ్యాక్‌లను ఇస్తోంది.మరో ప్లాన్‌ రూ.299ని 28 రోజులకు బదులు 30 రోజులకు పెంచింది.వ్యాలిడిటీ ఉన్నని రోజులు ఉచిత కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు వర్తిస్తుంది.

పై ప్లాన్‌ మాదిరి ఈ ప్లాన్‌కు కూడా ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్, ఉచితంగా హెలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ వంటివి అదనపు బెనిఫిట్స్‌.ఈ మధ్య ఎయిర్‌టెల్‌ రూ.456 ప్లాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Telugu Airtel, Airtelrecharge, Amazon Prime, Recharge, Rs, Validity-Latest News

ఈ ప్లాన్స్‌ పై డైలీ డేటా లిమిట్‌ ఉండదు.ఎంతైనా వాడుకోవచ్చు.అంటే.60 రోజుల వ్యాలిడిటీతోపాటు 50జీబీ డేటా లభిస్తుంది.ఇక అదనంగా పై రెండు ఆప్షన్ల మాదిరి ఇతర బెనిఫిట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.పాత బెనిఫిట్లలో మార్పులు చేసిన ఎయిర్‌టెల్‌ కొత్త రీచార్జ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

దీనివల్ల యూజర్లకు అదనపు డేటా వస్తోంది.పాత బెనిఫిట్లలో మార్పులు చేసిన ఎయిర్‌టెల్‌ కొత్త రీచార్జ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

దీనివల్ల యూజర్లకు అదనపు డేటా వస్తోంది.దీంతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

మరింత మంది వినియోగదారులను తమ ఖాతాలో చేర్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను తీసుకువస్తూ.కొద్దిపాటి మార్పు లు చేస్తూ ఉంటుంది.

ప్లాన్లలో మార్పులను కూడా త్వరలోనే మార్పలు చేసుకువస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube