కేసులు విషయంలో వైఎస్ జగన్ కి కొత్త తలనొప్పులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయములో నమోదైన 11 కేసులు నిబంధనలకు విరుద్ధంగా అధికారంలోకి వచ్చాక కొట్టి వేయించుకున్నటు ఆరోపణలు వచ్చాయి.దీంతో తాజాగా ఈ కేసులకు సంబంధించి సుమోటోగా న్యాయస్థానం విచారణ చేయడానికి సిద్ధమైంది.

 New Headaches For Ap Cm Ys Jagan In Cases , Ycp,jagan, 11 Cases In Jagan, Ap Cm-TeluguStop.com

కేసుల విషయంలో పోలీస్ వ్యవస్థ అదేరీతిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు మరికొంత మంది న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా.వ్యవహరించినట్లు కేసులను ఉపసంహరించుకున్నట్లు.

హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.

ఇటీవల ఈ కేసులకు సంబంధించి వివరాలు న్యాయస్థానం దృష్టికి రావడంతో హైకోర్టు పరిపాలన విభాగం .మొత్తం పరిశీలించి వీటిపై విచారణ చేయడానికి రిజిస్ట్రీకి నంబర్లు కేటాయించడం జరిగింది.దీంతో నేడు ఈ కేసుల విషయానికి సంబంధించి విచారణ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిర్యాదుదారులు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు.ఈ కేసులో దాదాపు ఐదు కేసులు అనంతపురం జిల్లాలో నమోదు కాగా ఆరు కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube