3వ దశ ప్రయోగాల్లో కొవాగ్జిన్‌ కు 77.8% సామర్థ్యం..!

కరోనా నియంత్రణలో వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది.హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ తయారీ సంస్థ చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ 3వ దశ ప్రయోగ ఫలితాలు బయటకు వచ్చాయి.ఈ వ్యాక్సున్ కరోనా వైరస్ ను అడ్డుకోవడంలో 77.8 శాతం సామర్ధ్యాన్ని కనబరిచినట్టు తెలుస్తుంది.సంబంధిత ఫలితాలను నిపుణుల కమిటీ కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది.ఈ టీకా 3వ దశ టెస్టింగ్ రిజల్ట్స్ ను భారత్ బయోటెక్ లాస్ట్ వీక్ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి సమర్పించింది.

 Covaxin 77.8 Pc Efficiancy In Third Phase Trials, 77.8 Pc , Covaxin,  Efficiancy-TeluguStop.com

నిపుణుల కమిటీ ఈ ఫలితాలను ఆమోదించినట్టు తెలుస్తుంది.

ఈ వ్యాక్సిన్ తొలి, రెండవ్ దశ ప్రయోగ ఫలీఅల ఆధారంగ దేశంలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లలో ఇది కూడా ఒకటి.ఇక మరోపక్క కొవాగ్జిన్ టీకాకు డబల్యు.హెచ్.ఓ గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంది.

బుధవారం సంస్థ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేశారు.డబల్యు.

హెచ్.ఓ అనుమతి వస్తే వరల్డ్ వైడ్ గా ఈ టీకా సరఫరా చేసే అవకాశం ఉంటుంది.

దేశంలో కొవాగ్జిన్ టీకా పంపిణీ కొనసాగుతుంది.రాష్ట్రాలన్ని కొవిషీల్డ్ తో పాటుగా కొవాగ్జిన్ ను సరఫరా చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube