టీడీపీ పై ఫైర్ అయిన ఏపీ స్పీకర్.. !

చెడపకురా చెడేవు అనే సామేత అందరికి తెలిసిందే కదా.ప్రస్తుతం ఏపీలో కూడా ఇలాగే అనుకొంటున్నారట ప్రజలు.

 Ap Speaker Fired On Tdp, Ap Speaker, Tammineni Sitaram, Fired, Tdp-TeluguStop.com

ఎందుకంటే.వైసీపీ ప్రభుత్వం తనమానాన తాను ప్రజా సంక్షేమం కోసం ఆరాటపడుతూ అప్పుతెచ్చో, లేదా ఇంకేమైనా చేసో మొత్తానికి పేదల కోసం పాటుపడుతుండగా, ఎక్కడ ఊసుపోని టీడీపీ, వైసీపీని తెగ ఆడిపోసుకుంటూ, ప్రజా సంక్షేమానికి అడ్డుతగులుతుందట.

ఇప్పటికే పొయ్యిలో ఉప్పు వేసినట్లుగా పచ్చ పార్టీ నేతలు, పంక గుర్తు నాయకులు చిటపటలాడుతుంటారు.ఇదిలా ఉండగా ఏ కోతి పని చేసిందో ఏమో గానీ టీడీపీ పై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారట.

రాజకీయాలకు అలవాటుపడిన ప్రతిపక్షానికి సంక్షేమం ఊసు అవసరం లేదంటూ, మీరు చేస్తున్న తప్పుల వల్ల మీపార్టీలే ఉనికి కోల్పోతాయంటూ గరానికి వచ్చారట.ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు కానీ అర్ధంపర్ధం లేకుండా తలాతోక లేని విమర్శలు చేయడం మానుకుంటే మంచిదని హితపు పలికారట.

అయిన ఇక్కడ వినే వారు ఎవరు బాసు అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన జనం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube