ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు..!!

గత కొన్ని రోజుల నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.దీంతో రోడ్లన్నీ జలమయం అవటమే కాక నదులు పొంగిపొర్లుతున్నాయి.

 Heavy Rains In Utharakhand State Utharakhand, Heavy Rains,latest News-TeluguStop.com

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పేరుగాంచిన నందా కని, అలకనందా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.దీంతో వెంటనే ప్రభుత్వ యంత్రాంగం తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

రిషికేశ్ లో రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

Telugu Heavy, Utharakhand-Latest News - Telugu

దీంతో నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలను ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు.చాలా ప్రాంతాలలో నీరు నివసించే ఇళ్ళలో కి వచ్చేయడంతో.ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

ఒకవైపు వర్షాలు మరోపక్క నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో.ప్రభుత్వ యంత్రాంగం కూడా తెగ ఆందోళన చెందుతూ ఉంది.

ఉత్తరాఖండ్లో గత కొన్ని రోజుల నుండి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.ఈ వర్షాల ధాటికి నదులు పొంగి పొర్లుతూ ఉండటంతో అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube