అది అందరికి అవసరం పడుతుంది.. రాశి ఖన్నా పోస్ట్!

టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రాశి ఖన్నా.తెలుగులో పలు సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Actress Rashi Khanna Latest Glamorous Images Goes Viral In Social Media,  Rashi-TeluguStop.com

ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ అప్పట్లో కూడా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి ఖన్నా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది రాశి.

బాలీవుడ్ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఆ తర్వాత అతిథి పాత్రతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.

ఇక హీరోయిన్ గా అవకాశం అందుకొని పలు సినిమాలలో హీరోయిన్ గా మెప్పించింది.బొద్దుగా ఉండే సరికి అవకాశాలు తగ్గగా తన శరీరాన్ని బరువు తగ్గించుకోవడానికి తెగ వ్యాయామాలు, వర్కవుట్లు, డైట్ ఫుడ్ లను బాగా తీసుకుంది.

అతి తక్కువ సమయంలో చాలా సన్నబడి గ్లామర్ ను పరిచయం చేసింది.ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేసుకోగా తన గ్లామర్ ని చూసి షాక్ అయ్యారు నెటిజనులు.

పైగా ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది రాశిఖన్నా.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకోగా అందులో సూర్యుని తాకిడిని అనుభవిస్తూ ఫోటోకు ఫోజు ఇచ్చింది.అంతేకాకుండా ఏదో ఒకనాటికి అందరికీ సూర్యరశ్మి అవసరం పడుతుందని క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం రాశి ఖన్నా బాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తుంది.ఇక టాలీవుడ్ లో గోపీచంద్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube