నందిగ్రామ్ ఓటమిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మమతా బెనర్జీ..!!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు చూసినా గాని అక్కడ రాజకీయ వాతావరణం ఉన్న కొద్ది వేడెక్కుతోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా గత ఏడాది నుండి పొలిటికల్ వేడి నువ్వానేనా అన్నట్టుగా రాష్ట్రంలో వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే.

 Mamta Banerjee Goes To Court Over Nandigram Defeat,   Mamata Banerjee, Suvendhu,-TeluguStop.com

ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ నేతలు మమతా బెనర్జీ నీ గద్దె దించాలని.వ్యూహాలు.

వెయ్యగా ఆమె పోటీ చేసినా నందిగ్రామ్ నియోజకవర్గంలో ఓడించిన గాని ఓవరాల్ గా.డి కొట్టలేకపోయారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం తన ఓటమిపై హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.

ఒకప్పుడు  తన సహచరుడు సువెంద చేతిలో ఓటమిని మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోతున్నారు.

మే మూడో తారీకు ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతి రౌండ్ కి విజయం ఇద్దరి మధ్య దోబూచులాడి  చివరాకరికి సువెందా గెలవడంతో అతని గెలుపు వెనకాల అధికారుల హస్తం ఉందని తాజాగా మమతా బెనర్జీ హైకోర్టును ఆశ్రయించారు.దీంతో మమతా బెనర్జీ వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది.

దాదాపు మమతాబెనర్జీ గెలుపు ఖాయం అన్న టైంలో.గవర్నర్ కూడా శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఒక్కసారిగా ప్రత్యర్థి గెలవటం పట్ల దిధి.

అనుమానం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నేడు ఈ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో.పశ్చిమ బెంగాల్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube