ట్రెండీ లుక్స్ లో శృతి హాసన్..?

ఈ మధ్య సినిమా షూటింగులు వాయిదా పడగా హీరోయిన్స్ మొత్తం ఖాళీగా ఉండకుండా తెగ ఫోటో షూట్ లను చేయించుకుంటూ బిజీగా మారారు.ఇదిలా ఉంటే తాజాగా.

 Tollywood Actress Shruthi Hassan Trendy Look Photos Viral, Tollywood Actress ,-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ప్రస్తుతం ఫోటో షూట్ లతో బాగా బిజీ గా మారింది.ఇక ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచింది.

కెరీర్ మొదట్లో వరుస సినిమాలలో ఓ రేంజ్ లో దూసుకుపోయిన శృతిహాసన్ మంచి సమయంలో ఇండస్ట్రీకి దూరమైంది.

ఇక మళ్లీ రీ ఎంట్రీ తో అవకాశాలు అందుకుంది.

ప్రస్తుతం హజారికా తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

తను గతంలో సంగీతం పట్ల దృష్టి పెడుతున్నానని కూడా తెలిపింది.ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ మారింది.

అందులో పెయింటింగ్ తో నిండి ఉన్న ఓ గదిలో కనిపించగా అందులో బాగా ట్రెండీగా హాట్ లుక్ లో కనిపిస్తూ ఫోటో కి పోజ్ ఇచ్చింది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ మారగా ఈ ఫోటో చూసిన నెటి జనులు శృతిహాసన్ అందాన్ని చూసి తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తుంది.ఇక తమిళంలో ఓ సినిమాలో నటించగా ఆ సినిమా పూర్తవగా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక ఇటీవలే క్రాక్, వకీల్ సాబ్ సినిమాలో నటించగా ఈ రెండు సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది శృతి హాసన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube