తెలుగులో అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్న స్టార్ హీరోయిన్ చెల్లి....

తెలుగులో ప్రముఖ హీరో మరియు కమెడియన్ సునీల్ హీరోగా నటించిన “జక్కన్న” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తన నటన, అందంతో ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు యంగ్ హీరోయిన్ “మన్నారా చోప్రా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మన్నారా చోప్రా సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తలో జక్కన్న చిత్రంలో నటించడానికంటే ముందుగా 2014వ సంవత్సరంలో “ప్రేమ గీమ జాన్తా నయ్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

 Telugu Actress Mannara Chopra Looks Stunning Tight Outfit Attire,  Mannara Chopr-TeluguStop.com

కానీ ఈ చిత్రం విడుదలైనట్లు కూడా ప్రేక్షకులకి పెద్దగా తెలియదు.

కానీ జక్కన్న చిత్రం మంచి హిట్ కావడంతో ఈ అమ్మడికి ఫేమ్ తో పాటూ పలు అవకాశాలు కూడా దక్కించుకుంది.కానీ కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో ఈ అమ్మడు సినీ కెరీర్ ని కోల్పోయింది.చివరికి ఆ మధ్య తెలుగు ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “సీత” చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించింది.

కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.దీంతో తన సినీ కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ అమ్మడు మళ్లీ హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఆ మధ్య సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు బరువు బాగా పెరిగింది.దీంతో తన సినీ కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మడు బరువు తగ్గే పనిలో పడింది.

ఈ క్రమంలో ప్రత్యేకంగా ఆహారపు డైట్ మరియు ఫిట్నెస్ ట్రైనర్ ని నియమించుకుని జిమ్ లో బాగానే వర్కౌట్లు చేస్తుంది.కాగా తాజాగా మన్నారా చోప్రా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా మన్నారా చోప్రా టైట్ అవుట్ ఫిట్ దుస్తులను ధరించి అందాలను ఆరబోస్తూ కొంటె చూపులతో కైపెక్కించింది.దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోతకి నెటిజన్లలో ఒక్కసారిగా ఫిదా అయ్యారు.

అలాగే  సినిమా అవకాశాల కోసం మన్నారా చోప్రా ఈ మధ్య గ్లామర్ డోసు పెంచిందంటూ కామెంట్లను చేస్తున్నారు.

అయితే మన్నారా చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కి బంధువు అవుతుంది.అయినప్పటికీ ఈ అమ్మడికి సినిమా అవకాశాలు మాత్రం వరించడం లేదు.కాగా తెలుగులో మన్నారా చోప్రా జక్కన్న, తిక్క, రోగ్, సీత తదితర చిత్రాలలో నటించింది.

కానీ జక్కన్న చిత్రం తప్ప మిగిలిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.దీంతో ఈ ప్రభావం ఉమ్మడి సినీ కెరీర్ పై పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube