ఫన్నీ వీడియో: చివరకు టిక్ టాక్ పిచ్చి జంతువులకు చేరిందా..?!

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో నిత్యం మనం జంతువులకు, పక్షులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Dog , Funny Video, Viral Video, Social Meida, Viral Latest, Instagram, Dance Vid-TeluguStop.com

అయితే ఈ తరుణంలో ఎక్కువగా మనం కుక్క పిల్లలు చేసే ఫన్నీ వీడియోలు, సింహాలు చేసే సాహసాలు లాంటి వీడియోలను చూస్తూనే ఉంటాం.అయితే ప్రస్తుత రోజుల్లో కొంతమంది జంతువులపై ఇష్టం పెంచుకొని, కుక్క పిల్లలను వారి ఇంట్లోనే పెంచుకోవడంతో పాటు వారిని సొంత మనిషిలాగ భావిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

అయితే కొన్ని కొన్ని సందర్భాలలో ఆ కుక్క పిల్లలు చేసే పనులు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటే.మరికొన్ని అందరిని ఆకట్టుకుంటుంది.ఇదిలా వుండగా తాజాగా ఒక కుక్క పిల్ల డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఆ వీడియో ఆధారంగా ఒక కుక్క పిల్ల సెల్ఫీ వీడియో స్టాండ్ కి స్మార్ట్ ఫోన్ కి అమర్చిన అనంతరం తన నోటితో స్మార్ట్ ఫోన్ ను టచ్ ప్రయత్నం చేసింది.

అనంతరం ఆ స్మార్ట్ ఫోన్ ముందు కుక్క గెంతులు వేస్తూ, అలాగే సెల్ఫీ ఫోటోలు తీసుకుంటూ రకరకాల ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఆ కుక్కపిల్ల యజమాని గమనించాడు.ఇక ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం తన ఫోన్లో బందించి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఆ యజమాని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ “మా కుక్క పిల్లను చూస్తే గురించి చాలా గర్వంగా ఉంది.సొంతంగా వీడియోలు, ఫోటోలు ఎలా తీయాలో ట్రిక్స్ నేర్పిస్తుంది.

ఈ వీడియో చూసి మీరు నవ్వుకుంటారు అనుకుంటున్నాను ” అనే క్యాప్షన్ ను జత చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతూ ఉంటే మరికొందరు లైక్స్, షేర్స్ వర్షం కురిపిస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం ఈ కుక్క పిల్ల డాన్స్ వీడియో, సెల్ఫీ ఫోటోలు దిగుతున్న వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube