ఈటెల విషయంలో ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వైఖరి... అసలు వ్యూహం ఇదే?

తెలంగాణ రాజకీయాలన్నీ ఇప్పుడు ఈటెల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసిన తరువాత తనకున్న రాజకీయ పేరు ప్రఖ్యాతులని చక్కగా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.

 Ktr Attitude Of Interest In Etela Is This The Real Strategy , Etela Rajender, Kt-TeluguStop.com

అయితే ఈటెల విషయంలో మంత్రులు తప్ప కేటీఆర్ కాని కేసీఆర్ కాని నోరు విప్పని పరిస్థితి ఉంది.కేసీఆర్ కాక కనీసం కేటీఆర్ అయినా స్పందిస్తాడా లేడా అన్న ఉత్కంఠ కూడా కొనసాగిన విషయం తెలిసిందే.

అయితే కేటీఆర్ మౌనం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆలోచనలో పడేస్తోంది.అయితే ఈటెల విషయంలో కేటీఆర్ స్పందించకపోవడానికి గల ప్రధాన కారణం కేటీఆర్ తో పోలిస్తే మాజీ మంత్రి ఈటెల రాజకీయ అనుభవం చాలా పెద్దది.

అందుకే ఇప్పటివరకు కేటీఆర్ ఈ విషయంపై స్పందించని పరిస్థితి ఉంది.ఒకవేళ కేటీఆర్ విమర్శల పాలవాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఇలా చేయడం వల్ల కేటీఆర్ కు ఈటెల విషయంలో ఎటువంటి వ్యతిరేకత రాకుండా ముందుగా ఇటువంటి వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది.ఏది ఏమైనా ఇది కెసీఆర్ వ్యూహం కాబట్టి ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుందనేది మాత్రం వాస్తవం.

మరి కెటీఆర్ ఎప్పుడు ఈటెల విషయంపై స్పందిస్తాడనేది రాజకీయ విశ్లేషకులు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విషయం.  మరి భవిష్యత్తులో ఏమి జరగనుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube