బుల్లితెరలో మంచి క్రేజ్ సంపాదించుకొని వెండితెరపై కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతున్న యాంకర్ కమ్ నటి అనసూయ.బుల్లితెర లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా పరిచయమై ఓ సెలబ్రిటీ గా మారింది.
తన కెరీర్ ను యాంకర్ పాత్రతో ముగించకుండా వెండితెరపై కూడా ఎన్నో పాత్రలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.ఇక తన అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
లేటు వయసులో కూడా అనసూయ అందం రోజురోజుకు లేటెస్ట్ గా మారుతుంది.నిత్యం ట్రెండ్ ని ఫాలో అవుతుంది.తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంటుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
నిత్యం తన ఫోటోలతో, డాన్సులతో బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.ఇక తనకు ఏవైనా నెగటివ్ కామెంట్స్ వస్తే చాలు వెంటనే రియాక్ట్ అవుతూ తనదైన శైలిలో గట్టిగా సమాధానం చెబుతుంది.
ప్రస్తుతం పొట్టి డ్రెస్ తో బాగా పిచ్చెక్కిస్తుంది.
ఇక తాజాగా తన ఇన్స్ స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకోగా అందులో తన లుక్ తో బాగా పిచ్చెక్కిస్తుంది.
కేవలం పైన ఒక స్కర్ట్ తో ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.
ఇక ఈ ఫొటోస్ చూసిన నెటిజనులు హాట్ గా ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.లేటు వయసులో కూడా తన అందం విషయంలో తగ్గట్లేదు అని అంటున్నారు.ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉండగా ఇటీవల థాంక్యూ బ్రదర్ లో నటించి మంచి సక్సెస్ అందుకుంది.
ఇక టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో కూడా నెగటివ్ పాత్రలో నటిస్తుంది.సిద్ధార్థ్ నటిస్తున్న మహా సముద్రం సినిమా లో స్పెషల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అటు బుల్లితెర ఇటు వెండితెరపై సమాన క్రేజ్ తో దూసుకుపోతుంది అనసూయ.