నటి రోజా ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?

సినిమాల్లో నటిగా, జబర్దస్త్ జడ్జిగా, వైసీపీ ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ ఛైర్మన్ గా తెలుగు రాష్ట్రాల ప్రజల్లో రోజా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.100 కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన రోజా రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తనకు గుర్తింపు రావడానికి కారణమైన సినిమా, టీవీలకు మాత్రం దూరం కాలేదు.తెలుగులోని సీనియర్ స్టార్ హీరోలందరితో నటించిన రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి.

 Actress Roja Favorite Tollywood Hero Details Here, Actress Roja, Favorite Hero,-TeluguStop.com

సర్పయాగం సినిమాతో రోజా సినిమాల్లోకి నటిగా ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.

అనారోగ్య సమస్యల వల్ల కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న రోజా మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతుండటం గమనార్హం.తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా రోజా నటించారు.

శంభో శివ శంభో, గోలీమార్ సినిమాల్లో నటించిన రోజా ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉండటం గమనార్హం.

కొన్ని నెలల క్రితం రోజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగులో తనకు చాలామంది ఫేవరెట్ హీరోలు ఉన్నారని రోజా తెలిపారు.

Telugu Actress Roja, Favourite, Golimaar, Jabardasth Show, Mahesh Babu, Mla Roja

ప్రస్తుతం నటిస్తున్న హీరోలలో రవితేజ అంటే తనకు ఇష్టమని రవితేజ నటించిన అన్ని సినిమాలను తాను చూస్తానని రోజా పేర్కొన్నారు.తాజాగా జబర్దస్త్ షోలో ఒక్కడు స్పూఫ్ స్కిట్ అయిపోయిన తరువాత తాను మహేష్ బాబు ఫ్యాన్ అని రోజా చెప్పుకొచ్చారు.

Telugu Actress Roja, Favourite, Golimaar, Jabardasth Show, Mahesh Babu, Mla Roja

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్న ఈ ఇద్దరు హీరోలు రోజా ఫేవరెట్ హీరోలు కావడం గమనార్హం.ఒకవైపు బుల్లితెర షోలతో బిజీగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నగరి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి రోజా తన వంతు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.ఫోన్ ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరిస్తున్న రోజా మరికొన్ని సమస్యలను మాత్రం ప్రత్యక్షంగా పరిష్కరిస్తూ ఉండటం గమనార్హం.రోజా ఎమ్మెల్యేగా ప్రజల కోసం చేస్తున్న మంచి పనులను ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube