ముంబాయికి హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి.దాదాపు ఐదు రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్రలో చాలా నగరాలు నీటమునిగాయి.

 Imd Warns The Mumbai City Mumbai, Imd,latest-TeluguStop.com

వాగులు విస్తృతంగా వ్యవహరిస్తూ ఉండటంతో అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొంత మంది కూలీలు జీవనోపాధి కోసం వెళ్లి వరదల వద్ద చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న కూలీలను వాగుల వద్ద నుండి రక్షించడానికి ప్రభుత్వం తాళ్ల ద్వారా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది.

Telugu Mumbai-Latest News - Telugu

ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం ముంబైలో భారీ గా రంగంలోకి దిగటం జరిగింది.  రానున్న రోజుల్లో మరింత గా వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబై నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.దాదాపు రాబోయే రోజుల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి అంటూ ఐఎండి పేర్కొంది.

దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలు చురుగ్గా చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube