హాట్ ఫోటోలను షేర్ చేసిన హీరోయిన్... దాంతో లో దుస్తులు వేసుకోలేదంటూ దారుణంగా... 

ఈ మధ్య కాలంలో కొందరు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలను బాగానే ఉపయోగించుకుంటున్నారు.ఈ క్రమంలో అప్పుడప్పుడు తమ కు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే కాకుండా పలు అందమైన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ బాగానే పాపులర్ అవుతున్నారు.

 Tamil Heroine Sakshi Agarwal Raising Heat In Cleavage Show, Tamil Actress, Saksh-TeluguStop.com

కాగా ఇటీవలే కోలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరోయిన్ మరియు మోడల్ “సాక్షి అగర్వాల్” తన హాట్ హాట్ అందాల ఆరబోతతో కుర్రకారుకి మతి పోగొడుతోంది.అంతేకాకుండా రోజురోజుకీ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్య ను పెంచుకుంటుంది.

కాగా తాజాగా సాక్షి అగర్వాల్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలవల్ల మరోమారు హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇందులో సాక్షి అగర్వాల్ కొంతమేర స్కిన్ షో చేస్తూ తన ఎద అందాలను ఆరబోస్తూ హాట్ గా కనిపించింది.

దీంతో ఈ అమ్మడు అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అయ్యారు.అంతేగాక ఎప్పుడూ చీరలో స్లీవ్ లెస్ జాకెట్ తో కనిపించే ఈ అమ్మడు ఒక్కసారిగా హాట్ ఫోటోలను షేర్ చేయడంతో స్కిన్ షోతో సాక్షి అగర్వాల్  కుర్రకారు మతి పోగొడుతోందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఈ మధ్యకాలంలో సాక్షి అగర్వాల్ సినిమా అవకాశాల కోసం కొంతమేర గ్లామర్ డోస్ పెంచిన ట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సాక్షి అగర్వాల్ తమిళంలో దాదాపుగా 5 చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో ఇప్పటికే “సిండ్రెల్లా” అనే చిత్రం షూటింగ్ పనులను పూర్తి చేసుకోగా మరో నాలుగు చిత్రాలు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube