ఘంటసాలను అప్పట్లో ఎందుకు అరెస్ట్ చేశారు..?

సినీ గాయకుడు ఘంటసాల గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన పాటలతో శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

 Why Legendary Singer Ghantasala Arrested Then, Ghantasala, Arrested, Freedom Fig-TeluguStop.com

ఘంటసాల రౌద్రి నామ సంవత్సరంలో జన్మించారు.ఘంటసాలకి ఇద్దరు తమ్ములు ఉన్నారు.

ఇక వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నగానే ఘంటసాల తల్లి చనిపోయారు.ఇక ముగ్గురిని వాళ్ళ నాన్న కష్టపడి పెంచారు.

ఇక అక్కడ మా ముగ్గురు అన్నదమ్ముల్ని మా దొడ్డమ్మ ఓలేటి లక్ష్మినరసమ్మ పెంచారని తెలిపారు.అయితే అక్కడ చాలామంది సంగీత విద్యార్థులు సంగీతం నేర్చుకోవటానికి నాన్న దగ్గర వచ్చేవారని తెలిపారు.

అయితే ఘంటసాల చిన్నతనం నుంచే సంగీత నృత్య రూపకాలకు సంగీతం చేసే అవకాశం వచ్చిందని తెలిపారు.ఇక క్షీరసాగర మథనం, చండాలిక, శాకుంతలం, శ్రీనివాస కల్యాణం, హరవిలాసం, కల్యాణ రుక్మిణి వంటి నృత్యరూపకాలకు సంగీతం అందించారని తెలిపారు.

అంతేకాక కూచిపూడి నాటకాలకు బాలాంత్రపు రజనీకాంతరావు, ద్వారం భావనారాయణ, మల్లిక్‌ వంటివారు సంగీతం అందించేవారని తెలిపారు.

అలాగే ‘శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకానికి సంగీతం సమకూర్చటం గురించి చర్చ జరిగినప్పుడు బిఎన్‌ రెడ్డి డైరెక్టరుగా ఉన్నారుని తెలిపారు.

Telugu British Rulers, Bn Reddy, Freedom Fighter, Ghantasala, Ghantasalachild, L

ఆయన క్షీరసాగర మథనం, చండాలిక, శాకుంతలం వంటి సంగీత రూపకాలకు నన్ను సంగీతం సమకూర్చమన్నారు.శ్రీనివాస కల్యాణం తరవాత హరవిలాసం, కల్యాణ రుక్మిణి చేశారని అన్నారు.

అయితే ఘంటసాల చిన్నతనంలో డిస్ట్రిక్ట్‌ కలెక్టర్లు తెల్లదొరలే ఉండేవారని తెలిపారు.ఇక స్వాతంత్రం వచ్చేనాటికి నేను సంసారంలో ప్రవేశించానని అన్నారు.అప్పుడు కలివెరలో ఐదేళ్లున్నానని తెలిపారు.తమ్మినేని పాపారావు అన్నాయన ఆ గ్రామానికి ఎంఎల్‌ఏగా ఉండేవారు.

స్వతంత్ర సాధన గురించి రాజకీయాలు ఎక్కువగా ఉండేవని తెలిపారు.చాలామంది అరెస్టులు అవుతుండేవారన్నారు.

అల్లర్లు జరిగాయి.రాజకీయ పోరాటాలు జరిగాయని అన్నారు.

Telugu British Rulers, Bn Reddy, Freedom Fighter, Ghantasala, Ghantasalachild, L

ఇక ఆ రోజుల్లోనే ఘంటసాల అరెస్టు అయ్యారని తెలిపారు.అయితే అప్పట్లో ఆయన రోడ్డు మీదకు వెళ్లి అల్లర్లకు సంబంధించి పాటలు పాడేవారు.1936లో జరిగిన ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌ పోటీ చేసింది.సాలూరు నుంచి పోటీ చేసిన వి.వి.గిరి పోటీ చేశారు.ఆయనకు పోటీగా బొబ్బిలిరాజు నిలబడ్డారన్నారు.ఎన్నికల ప్రచారానికి వచ్చిన వి.వి.గిరి, అక్కడ ఉన్న పేరయ్య హోటల్‌లో భోజనం చేశారని తెలిపారు.ఆ ఎన్నికల్లో ఆయనే గెలిచారని తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube