అలాంటి ఫొటోలతో రచ్చ చేస్తున్న కొత్త యాంకర్.. ఎవరంటే?

ఈ మధ్య ప్రతి ఒక్కరూ సెలబ్రిటీగా మారుతున్నారు.ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు గా మారారు.

 Anchor Sravanthi Chokarapu Latest Hot Photo Shoot, Sravanthi Chokarapu, Latest P-TeluguStop.com

అంతేకాకుండా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మరింత క్రేజ్ అందుకోవడానికి తమ ఫోటో షూట్ లతో బాగా రచ్చ చేస్తున్నారు.చిన్న హీరోయిన్స్ నుండి స్టార్ హీరోయిన్స్ వరకు తమపై ఉన్న దృష్టి ఇండస్ట్రీపై పడేటట్లు చేస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ తమ ఫోటో షూట్లతో బిజీగా ఉండగా ఈమధ్య బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఇదే దారిని ఎంచుకుంటున్నారు.ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త యాంకర్ కూడా ఫోటో షూట్ లతో తన పరిచయాన్ని పెంచుకుంటుంది.

ఇంతకీ ఆమె ఎవరంటే.

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఈ మధ్య స్రవంతి చొకారపు అనే యాంకర్ ను పరిచయం చేశారన్న సంగతి తెలిసిందే.

యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ లో అడుగుపెట్టిన స్రవంతి ఆ తర్వాత మాటీవీ, జెమిని ఛానల్ లో కూడా పలు షో లలో చేసింది.ఇక ప్రస్తుతం మరో యూట్యూబ్ ఛానల్ లో కూడా యాంకరింగ్ చేస్తుంది.

ఇక ఈమె జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో కలిసి స్కిట్ చేసి తొలిసారి పర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకుంది.

మొత్తానికి ఈటీవీ లో కూడా మొత్తానికి సెటిలైన ఈ భామ మరింత అవకాశాలు అందుకోడానికి తెగ ప్రయత్నం చేస్తుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది స్రవంతి.తనకు సంబంధించిన హాట్ ఫోటోలతో ఫాలోవర్స్ ను తెగ పిచ్చెక్కిస్తుంది.

ఇదిలా ఉంటే ఈరోజు తన బర్త్ డే సందర్భంగా ఫోటో షూట్ చేయించుకున్నా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకుంది.ఇక అందులో తన ఎద అందాలను పూలతో కప్పుకొని ఫోటోకి ఫోజ్ ఇవ్వగా.చివరికి అది ఆమె డ్రస్సులో అదొక డిజైన్ అని తెలిసింది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube