నంబర్ అడిగిన నెటిజన్.. డాక్టర్ బాబు భార్య ఏం చేసిందంటే..?

ఈ మధ్య కాలంలో నెటిజన్లు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చినా, అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించినా విచిత్రమైన ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు.ఆ ప్రశ్నల వల్ల కొందరు సెలబ్రిటీలు అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Nirupam Wife Manjula Paritala Gave Her Phone Number To Netizen, Chit Chat With F-TeluguStop.com

కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే.

నిరుపమ్ పరిటాల భార్య మంజుల పరిటాలకు సైతం ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

ఈటీవీ ఛానల్ లో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ లో నిరుపమ్, మంజుల కలిసి నటించడం గమనార్హం.మంజుల సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

తాజాగా మంజుల ఫాలోవర్లతో ముచ్చటించగా ఒక నెటిజన్ ఆమె ఫోన్ నంబర్ ను అడగగా ఆమె నెటిజన్ అడిగిన వెంటనే నంబర్ ఇచ్చేయడం గమనార్హం.

మీ మొబైల్ నంబర్ అని అడిగిన వెంటనే “9876543210” అనే నంబర్ ను మంజుల షేర్ చేశారు.

Telugu Chitchat, Babu, Number, Kartheekadeepam, Manjulaparitala, Vantalakka-Movi

నంబర్ 9 నుంచి 0 వరకు అన్ని నంబర్లను మంజుల పరిటాల రివర్స్ లో రాసుకొని రావడం గమనార్హం.తన నంబర్ కు బదులుగా ఫేక్ నంబర్ ఇచ్చిన మంజుల తెలివిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.మరి కొందరు నెటిజన్లు మంజుల తెలివిని మెచ్చుకోకుండా ఉండలేమని అభిప్రాయపడుతున్నారు.

Telugu Chitchat, Babu, Number, Kartheekadeepam, Manjulaparitala, Vantalakka-Movi

లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలలో ఎక్కువమంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే.నిరుపమ్ సైతం నెటిజన్ల మెదడుకు పరీక్ష పెట్టే ప్రశ్నలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు తనదైన శైలిలో బదులిస్తున్నారు.డాక్టర్ బాబు చివరకు చెప్పే సమాధానాలను విని అవాక్కవడం ఆయన ఫ్యాన్స్ వంతవుతోంది.

డాక్టర్ బాబుకు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube