ఏపీలో ఆ జిల్లాలో మరింతగా కఠినంగా కరోన రూల్స్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా పెరిగి భారీ ఎత్తున కేసులు నమోదు కావడంతో పాటు.మరణాలు కూడా సంభవించాయి.

 Corona Rules More Strict In That District In Ap Chittoor, Andhra Pradesh, Corona-TeluguStop.com

ఒక్కసారిగా ఊహించని విధంగా నెలలో పరిస్థితులు భారీగా మారిపోవడంతో.స్టార్టింగ్ వచ్చిన సమయంలో కంటే రెండో సారి.

హాస్పిటల్స్ లో ఆక్సిజన్ పెట్టలేక కరోనా బారినపడిన రోగులు అనేక అవస్థలు పడ్డారు.ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఏపీలో చిత్తూరు జిల్లా లో ఉండటంతో మొదటి నుండి అక్కడ కేసులు పెరగటంతో పాటు మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి.

రోజుకి దాదాపు మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో చిత్తూరులో పరిస్థితులు ఊహించని విధంగా మారిపోయాయి.

దీంతో అక్కడ మహమ్మారిని కంట్రోల్ చేయడం కోసం ఏపీలో మిగతా జిల్లాల్లో కంటే చిత్తూరు జిల్లా లో ఇప్పుడు మరింత కఠినంగా కరోనా నిబంధనలు అమలు చేయడం జరిగింది.

రాష్ట్రానికి సరిహద్దుగా ఉండటంతో పాటు పర్యాటక ప్రాంతంగా ఉన్న జిల్లా కావడంతో వైరస్ వ్యాప్తి భారీగా ఉంది.దీంతో జిల్లాలో మండలాలలో కూడా భారీగా.పాజిటివ్ శాతం పెరగడంతో దాదాపు 10 కరుణ ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చినా దాని పరిస్థితి ప్రస్తుతం అదుపులోనికి రాకుండా పోయింది.దీంతో చిత్తూరు సరిహద్దు ప్రాంతాలలో పహారా గట్టిగా ఈరోజు నుంచి కఠినంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

దాదాపు పది ఆసుపత్రిలో కలిపి మూడు వేల పడకలు అందుబాటులో ఉన్న గాని రోజుకి కొత్త కేసులు రెండు వేలకు పైగా నమోదుకావడం జిల్లా వైద్య యంత్రాంగానికి టెన్షన్ పుట్టిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube