సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య ఉన్న పోలికలివే..?

సినిమా రంగంలో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ నటులుగా సత్తా చాటిన సంగతి తెలిసిందే.మొదట ఏఎన్నార్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా ఎన్టీఆర్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

 Similarities Between Akkineni Nageswara Rao And Nandamuri Taraka Ramarao, Akkine-TeluguStop.com

అన్ని జానర్ సినిమాల్లో నటించి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ మెప్పించడం గమనార్హం.అయితే ఈ ఇద్దరు హీరోల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి.

ఈ స్టార్ హీరోలిద్దరూ స్టూడియోలను ఏర్పాటు చేయడం గమనార్హం.

సీనియర్ ఎన్టీఆర్ రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ పేరుతో స్టూడియోను ఏర్పాటు చేస్తే నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో స్టూడియోను ఏర్పాటు చేశారు.

ఎంత సంపాదించినా ఈ ఇద్దరు నటులు క్రమశిక్షణతో మెలగడం గమనార్హం.ఎన్టీఆర్ తొలి సినిమా మనదేశం కాగా ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పెద్దగా గుర్తింపు లేని పాత్ర కావడం గమనార్హం.

అక్కినేని నాగేశ్వరరావు తొలి సినిమా ధర్మపత్ని కాగా ఆ సినిమాలో ఏఎన్నార్ గుర్తింపు లేని పాత్రలో నటించారు.

జానర్స్ పరంగా కూడా ఈ ఇద్దరు హీరోలు రికార్డులు క్రియేట్ చేశారు.

Telugu Dharma Patni, Manadesham, Nandamuritaraka, Nandi Awards, Pradma Sri, Rama

వేరువేరుగా ఇద్దరు నటులు ఇన్ని సినిమాలలో నటించడం కూడా రికార్డే అని చెప్పాలి.ఇద్దరూ స్టార్ హీరోలు అయినప్పటికీ 14 సినిమాల్లో వీళ్లు కలిసి నటించారు.ఆ కాలంలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ మల్టీస్టారర్ సినిమాలలో కలిసి నటించడం గమనార్హం.ఈ ఇద్దరు నటులకు ఒకేసారి పద్మశ్రీ పురస్కారం లభించడం గమనార్హం.

ఈ ఇద్దరు నటులు హిందీతో పాటు తమిళంలో కూడా సత్తా చాటడం గమనార్హం.

Telugu Dharma Patni, Manadesham, Nandamuritaraka, Nandi Awards, Pradma Sri, Rama

1964 సంవత్సరంలో ఈ ఇద్దరు హీరోల సినిమాలకు నంది అవార్డులు దక్కాయి.ఈ ఇద్దరు హీరోలు ఒకే జిల్లాకు చెందిన వారు కాగా ఈ ఇద్దరు హీరోల భార్యలు ఈ హీరోల కంటే ముందే కన్నుమూయడం గమనార్హం.ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు కలెక్షన్ల పరంగా రికార్డులను క్రియేట్ చేశాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube