అతనితో బెడ్ పై అలా కనిపించిన స్నేహా ఉల్లాల్.. వైరల్ ఫోటో

టాలీవుడ్ లో జూనియర్ ఐశ్వర్య రాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ స్నేహ ఉల్లాల్.అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది ఈ బ్యూటీ.2007లో కింగ్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టిన స్నేహ ఆ తర్వాత పలు సినిమాలో అవకాశాలు అందుకుంది.ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొంత సక్సెస్ తో అవకాశాలు అందుకుంది.

 Sneha Ullal, Photos Viral, Tollywood, Junior Ishwaryarai,latest-TeluguStop.com

కానీ ఈ అమ్మడు తన ఖాతాలో సరైన గుర్తింపు మాత్రం అందుకోలేదు.

ఇక టాలీవుడ్ లో ఎటువంటి అవకాశాలు ఈ బ్యూటీకి అందకపోగా.

తెలుగు సినిమాలకు దూరం అయ్యింది.బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించగా అక్కడ కూడా ఈ అమ్మడు అవకాశాలు అందుకోలేకపోయింది.

గత ఏడాది ఓ వెబ్ సిరీస్ లో కూడా ఎంట్రీ ఇవ్వగా.అది

Telugu Ishwaryarai, Sneha Ullal, Tollywood-Movie

కూడా అంత సక్సెస్ ఇవ్వలేదు.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తాజాగా తను ఓ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం అది అందర్నీ ఆశ్చర్యపరిచింది.

సినిమాలకు దూరమైన కానీ.సోషల్ మీడియా ద్వారా అభిమానులతో బాగా దగ్గరయింది.తను షేర్ చేసే ఫోటోలను చూస్తే ఒకప్పటి స్నేహ ఉల్లాల్ అని ఎవరూ అనుకోరు.ఎందుకంటే అంత హాట్ హాట్ గా కనిపిస్తున్న ఈ బ్యూటీ.

తాజాగా తన ఇన్స్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ బేర్ బ్యాక్ ఫోటో షేర్ చేసుకుంది.అందులో బెడ్ పై ఉన్న ఓ వ్యక్తితో అలా కనిపించగా.

ఈ ఫోటో పై పలు అనుమానాలు ఎదురవుతున్నాయి.ఇందులో ఉన్నది స్నేహ నేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారగా.ఈ ఫోటో చూసిన నెటిజనులు పలురకాల కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube