కోవాగ్జిన్ వేసుకున్న వారికి షాకిస్తున్న అమెరికా, యూకే.. ?

దేశంలోని ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తుండగా కోవాగ్జిన్ టీకా విషయంలో కొత్త సమస్య వచ్చిపడింది.భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించబోమని అమెరికా, యూకే కంట్రీలు అంటున్నాయి.

 Us And Uk Not Allowing People Who Vaccinated With Covaxin, Covid, Bharat Biotech-TeluguStop.com

డబ్లుహెచ్‌వో అనుమతి ఉన్న టీకాలు వేసుకున్న వారిని మాత్రమే తమ దేశంలోకి అనుమతి ఇస్తామని, కోవాగ్జిన్ టీకాకు డబ్లుహెచ్‌వో ప్రకటించిన అత్యవసర యూజ్ లిస్టింగ్ లో ఇంకా చోటు దక్కలేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడిస్తున్నారు.మరోవైపు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ అమెరికా, యూకే లోని వైరస్ ను సమర్థవంతంగా ఎదురుకుంటుందని సంస్ద అధికారులు అంటున్నారు.

కానీ ఈ దేశాలు ఇలాంటి ఆంక్షలు పెట్టడంతో చాలా మంది సందేహిస్తున్నారట.మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో అధికారులే తెలపాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube