లేపాక్షి కేసులో బీపీ ఆచార్యకు చుక్కెదురు.. !

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోక ముందు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,841 ఎకరాలు కేటాయించడం.భూములు తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేందుకు అనుమతులిచ్చారని, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా ఉన్న బీపీ ఆచార్య పై సీబీఐ అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

 The Telangana High Court Has Given A Shock To Bp Acharya In The Lepakshi Case, T-TeluguStop.com

అయితే బీపీ ఆచార్యను నిందితుడిగా చేర్చిన సీబీఐ 2013లో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

ఈ నేపధ్యంలో ఆచార్య తనపై సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాగా స్టే ఇచ్చేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా బీపీ ఆచార్య పై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం తో ఆచార్య గతంలో హైకోర్టును ఆశ్రయించి నిర్ణయం వెలువడే వరకు విచారణ నిలిపి వేయాలని స్టే పొందిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube