గ్రీన్ శారీలో సురేఖ షేక్.. మామూలుగా లేదుగా!

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పని చేస్తూ తమకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్, క్రేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు కొందరు.వారిలో ముందు వరుసలో ఉంటుంది నటి సురేఖ వాణి.

 Surekha Vani Shakes Insta With Daughter, Surekha Vani, Daughter, Instagram, Toll-TeluguStop.com

పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.సారీ ఆంటీ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.

అయితే వెండితెరపై ఆమెకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు.ఆమెకు ఉన్న ఫాలోయింగ్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.

హాట్ అందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో సురేఖ వాణి సెగలు పుట్టిస్తోంది.ఆమె వీడియోలకు మిలియన్లలో వ్యూస్ రావడమే దీనికి నిదర్శనం అని చెప్పాలి.

ఇక ఆమె నుండి వచ్చే వీడియోలకు ఫ్యాన్స్ అదిరిపోయే కామెంట్లు సైతం చేస్తుంటారు.ఇదిలా ఉండగా, సురేఖ వాణి తన కూతురు సుప్రితతో కలిసి వీడియోలు చేస్తూ జనాలను ఎంటర్‌టైన్ చేస్తోంది.

తాజాగా కూతురు సుప్రిత ఎర్రచీరలో, తల్లి సురేఖ వాణి గ్రీన్ శారీలో కలిసి చేసి ఓ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సోషల్ మీడియాలో ‘డ్రీమమ్.

’ అనే ట్రెండింగ్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు ఈ తల్లికూతుళ్లు.

కూతురితో కలిసి సురేఖ వాణి వేసిన స్టెప్పులకు నెటిజన్లు విజిల్స్ వేయడంతో పాటు ఫిదా అవుతున్నారు.

మొత్తానికి సోషల్ మీడియాను షేక్ చేయడం తనకు వెన్నెతో పెట్టిన విద్య అని సురేఖ వాణి మరోసారి రుజువు చేసింది.ఇక ఈ వీడియోతో మరోసారి సురేఖ వాణి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

కాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో అదిరిపోయే రీతిలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు.ఇక సినిమాల పరంగా తన కూతురిని కూడా సినిమాల్లోకి తీసుకురావాలని సురేఖ వాణి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube