భద్ర సినిమాను ఎంత మంది స్టార్ హీరోలు వద్దని వదిలేసారో తెలుసా.. ?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా భద్ర.ఈ సినిమాతోనే బోయపాటి శ్రీను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు.ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు.లవ్, ఫ్యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, కామిడీ ఇలా అన్ని అంశాలు కలిపి రూపొందించిన ‘భద్ర’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

 Badra Movie Rejected By Star Heroes, Allu Arjun, Ntr, Badra Movie, Raviteja, Boy-TeluguStop.com

అయితే ఇంత సూపర్ హిట్ చిత్రాన్ని ఇద్దరి స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట.ఆ ఇద్దరు స్టార్ హీరోలతో తన కెరీర్ ను మొదలు పెట్టాలి బోయపాటి ఆరాట పడ్డాడట.

ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు అల్లు అర్జున్, ఎన్టీఆర్.ముందుగా ‘భద్ర’ కథని అల్లు అర్జున్ కు వినిపించాడట.

కథ నచ్చింది కానీ ఇప్పుడే ‘గంగోత్రి’ ‘ఆర్య’ సినిమాలు చేశాను.

Telugu Allu Arjun, Arya, Badra, Badra Heroes, Bhadra, Meera Jasmine, Ntr Badra,

అయితే బన్నీతో చేద్దామని భావించి అల్లు అరవింద్ ని కలిసాడు.అప్ప్పటీకే ఆర్య మూవీ చేస్తున్న బన్నీ సినిమా పూర్తయ్యేదాకా మరో సినిమా జోలికి వెళ్లేదిలేదని అరవింద్ చెప్పేసారు.అయితే స్టోరీ బాగా నచ్చిన బన్నీ వెంటనే బోయపాటిని దిల్ రాజు దగ్గరకి తీసుకెళ్లి స్టోరీ చాలా బాగుందని చెప్పడంతో దిల్ రాజు వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసాడు.

Telugu Allu Arjun, Arya, Badra, Badra Heroes, Bhadra, Meera Jasmine, Ntr Badra,

ఆ తర్వాత ఎన్టీఆర్ ను కలిసి ‘భద్ర’ కథను వినిపించాడట బోయపాటి.అయితే అప్పటికే సాంబ మూవీ షూటింగ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి బోయపాటి స్టోరీ వినిపిస్తే, కొత్త డైరెక్టర్ కదా ఎలా తీస్తాడో ఏమోనని,తర్వాత సినిమా చేద్దాం అని పంపించేశాడు.అయితే అప్పటికి వరుస ప్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ టైములో కొత్త దర్శకుడితో సినిమా ఎందుకు అని భావించి రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.అందులోనూ ‘నా అల్లుడు’ అనే చిత్రంతో వర ముళ్ళపూడి అనే దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు ఎన్టీఆర్.

ఇక ఈ కథ లాస్ట్ కి రవితేజకు చెప్పారు.ఆయన స్టోరీ నచ్చడంతో సినిమాను చిత్రీకరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube