అవును.. నా వయసు అయిపొయింది: ప్రియాంక చోప్రా

ప్రపంచ సుందరి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది.

 Actress Priyanka Chopra Comments About Her Body Changes , Priyanka Chopra, Body-TeluguStop.com

ఇక తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు తన పోస్టులతో ట్రోలింగ్స్ కూడా బాగానే ఎదుర్కొంటుంది.

ఇక ఆమె బాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

వయసులో తనకంటే చిన్న వాడిని పెళ్లి చేసుకున్న ప్రియాంక.

ఈ విషయంలో కూడా తరచుగా కామెంట్స్ ఎదుర్కొంటుంది.ఇక ప్రస్తుతం హాలీవుడ్ లో సెటిలైన ఈ హాట్ బ్యూటీ.

అక్కడే బిజీగా మారింది.ఇక తన శరీర ఆకృతి గురించి కూడా నెటిజనులు ఆమెను బాగా ట్రోల్ చేయగా వీటి గురించి తాజాగా స్పందించింది ప్రియాంక చోప్రా.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రియాంక అక్కడి యాహు లైఫ్ కు తన ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఇక తన శరీర ఆకృతి గురించి ఎదుర్కొంటున్న నేపథ్యంలో కామెంట్ చేసింది ప్రియాంక.

అవునంటూ ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను అంటూ తెలిపింది.వయస్సు పెరుగుతున్న క్రమంలో తన శరీరంలో మార్పులు కూడా వస్తున్నాయని.

Telugu Bollywood, Hollywood, Priyanka Nick, Priyanka Chopra, Nick Jonas, Yahoo I

ఈ మార్పులకు మానసికంగా స్వీకరించేందుకు తనకి తాను సిద్ధమవుతున్నానని తెలిపింది.తన శరీరంలో వస్తున్న ఈ మార్పుల వల్లే తన ఇబ్బంది పడటం లేదని అబద్దాన్ని చెప్పలేను అంటూ వివరించింది‌.ఎందుకంటే ఒక నటిగా తనకు ఇది ఓ ప్రాబ్లమే అంటుంది.అయితే వీటి గురించి తను స్వీకరించక తప్పదు అంటూ తాజాగా తన శరీరం ఇలా ఉందంటూ ఓ ఫోటో పంచుకుంది.

ఇప్పుడు తన శరీరానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నానని, 20, 10 ఏళ్ళ క్రితం నాటి శరీరానికి కాదని కామెంట్స్ చేసింది ప్రియాంక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube