తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 15, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 15 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: చవితి ఆరుద్ర సామాన్య రోజు.వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలున్నాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోని వదిలేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలం.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచన చేయాలి.

ఈరోజు మీరు కొన్ని పనులలో సంతృప్తిని పొందుతారు.ఇతరుల సహాయం అందుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి లేదా సమస్యలు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని పనులలో అడ్డంకులు ఏర్పడతాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఒక ముఖ్యమైన విషయం గురించి బాగా ఆలోచించి చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి.

ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవాలి.మీరు పనిచేసే చోట కాస్త ఆలస్యం అవుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ సొంత ఆలోచనలు మిమ్మల్ని పైకి నడిపిస్తాయి.ఈ రోజు కాస్త శ్రద్ధ పెట్టాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు.కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని వాదనల ద్వారా కోల్పోకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపార పెట్టుబడి విషయంలో ఆలోచన చేయాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయి.పడి చేసేటప్పుడు కాస్త శ్రమ పెడితే మంచి లాభాలు అందుతాయి.

దూర ప్రయాణాలు చేయకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.ఇతరుల సహాయం అందుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుటుంబ సభ్యుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఉంటాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.వ్యాపారులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట తీరికలేని సమయం తో ఎక్కువగా గడుపుతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుభవం ఉన్న వ్యక్తుల పరిచయాలు పెంచుకుంటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.కుటుంబ సభ్యులు నిర్ణయాలు కాదనకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube