భారత్ బయోటెక్‌లో కరోనా కలకలం.. !

కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఎందరో కరోనా వారియర్స్ తమ ప్రాణాలను కూడా కోల్పోతున్న సంగతి తెలిసిందే.కంటికి కనిపించని ఈ వైరస్‌తో చేస్తున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా వర్ణిస్తున్నారు కూడా.

 Bharat Biotech Employees, Infected, Corona Virus, Kovagjin Vaccine,latest-TeluguStop.com

రక్తం చిందకుండా, విస్పోటనం జరగకుండా లెక్కలేనన్ని ప్రాణాలు అత్యంత దయనీయస్దితిలో పోతున్నాయి.

ఇక ఈ వైరస్ ను ఎదుర్కొనెందుకు వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి.

అయినా కూడా కేసుల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు.ఇదిలా ఉండగా కరోనా టీకాలలో ఒక్కటైనా ‘కొవాగ్జిన్‘ టీకాను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది.

ఈ సంస్థకు చెందిన 50 మంది ఉద్యోగులు వైరస్ బారినపడినట్లుగా సమాచారం.

కాగా ఈ విషయాన్ని భారత్ బయోటెక్ సంస్థ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కాగా ప్రజలను రక్షించే టీకాలు చేస్తున్న సంస్ద ముందుగా వారికి ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వలేదో అంటూ విషయం తెలిసిన నెటిజన్స్ ప్రశ్నలు వేసుకుంటున్నారట

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube