రాబోయే రెండు వారాలు చాలా కీలకం అంటున్న కేటీఆర్..!!

తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రెమిడిసివర్ కొరత లేదని స్పష్టం చేశారు.ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అంటూ హెచ్చరించారు.

 Telangana Minister Ktr Says The Next Two Weeks Are Very Crucial, Kcr, Ktr, Telan-TeluguStop.com

అంతేకాకుండా రాబోయే రెండు వారాలు రాష్ట్రంలో చాలా కీలకమని ప్రజలంతా లాక్ డౌన్ కి సహకరించాలని కోరారు.అంతేకాకుండా వ్యాక్సిన్లు మరియు మందులు అవకతవకలు అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.

అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే కరోనా చికిత్స అందిస్తున్నాయే ఇప్పటికే ఆ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగిందని.ఎక్కడా కూడా కరోనా మందుల విషయంలో ప్రజలను ఇబ్బందుల పాలు చేసే రీతిలో బ్లాక్ మార్కెట్ లో మెడిసిన్ అమ్మాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని కేటీఆర్ స్పష్టం చేశారు.

అంతేకాకుండా కరోనా ట్రీట్మెంట్ లో రెమిడిసివర్ మోతాదుకు మించి వాడిన .దానివల్ల షార్ట్ ఏజ్ ఏర్పడుతోందని కాబట్టి వైద్యులు మోతాదుకు మించి వాడకూడదని సూచించారు.రాష్ట్రంలో కరోనా మెడిసిన్ విషయంలో స్టాక్ వుండేలా కేసీఆర్ ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అని కేటీఆర్ పేర్కొన్నారు.  

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube