మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఎన్నో కోట్ల మంది అభిమానులు మెగాస్టార్ చిరంజీవిని అనుసరిస్తారు.

 Megastar Chiranjeevi Favorite Food Is Sea Food ,  Viral News, Actor Chiranjeevi,-TeluguStop.com

సినిమా వల్ల నటుడికి గుర్తింపు వచ్చిన సందర్భం ఉంది.కాని నటుడి వల్ల సినిమాకు గుర్తింపు వచ్చిందంటే అది చిరంజీవి వల్లే అని చెప్పాలి.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హవా కొనసాగుతున్న దశలో నటుడిగా నిలదొక్కుకోవడమంటే ఆశామాషీ వ్యవహారం కాదు.నటనలో నూతన ఒరవడిని సృష్టించి, డ్యాన్స్ లలో కొత్త ట్రెండ్ సెట్ చేసి అప్పటి యువతను తన నటనతో ఊర్రూతలూగించాడనే చెప్పవచ్చు.

ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి, స్టాలిన్ సినిమా సూపర్ హిట్ లతో ఒక ప్రభంజనం సృష్టించాడనే చెప్పవచ్చు.అయితే సుప్రీం స్టార్ నుండి మెగాస్టార్ వరకు ఎదిగిన చిరంజీవి జీవితం ఎంతో మందికి ఆదర్శనీయం అని చెప్పవచ్చు.

అయితే చిరంజీవికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆత్రుతగా ఉంటుంది.అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ ఫుడ్ కి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవికి సీ ఫుడ్ అంటే ఎంతో ఇష్టం.ఎక్కువగా ఎక్కడికి విహారయాత్ర కు వెళ్లినా సీ ఫుడ్ ను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube