కన్నీరు పెట్టుకున్న ఇలియానా.. ఎందుకంటే?

టాలీవుడ్ నటి గోవా గ్లామర్ బ్యూటీ ఇలియానా ఈమధ్య బాగా వార్తల్లో నిలుస్తుంది.రోజు రోజుకు తన గ్లామర్ ను పెంచుకుంటూ అభిమానులకు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.

 Ileana In Tears-because Lleana, Tears, Tollywood, Social Media, Devadas, Cinima-TeluguStop.com

ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ఫోటోలు, వీడియో లు అభిమానులు తెగ పంచుకుంటుంది.ఒకప్పుడు మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోయింది.

ఇప్పుడు మళ్ళీ తన అందాలతో అంతే క్రేజ్ ను సంపాదించలనుకుంటుంది.

దేవదాసు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.

తొలిసారి నటనకే మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఎన్నో సినిమాల్లో నటించిన ఈ గ్లామర్ బ్యూటీ సక్సెస్ లను కాకుండా ప్లాఫ్ లను కూడా తన ఖాతాలో నింపుకుంది.ఇక తన గ్లామర్ విషయంలో కూడా ఆ మధ్యన బాగా దెబ్బతిన్నది.

శరీర బరువు తో అందరినీ షాక్ అయ్యేలా చేసింది.ఒకేసారి లావుగా మారిన ఇలియానాకు సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

Telugu Lleana, Tears, Tollywood-Movie

ఇక ఈ మధ్య మళ్ళీ సినిమాల్లో అవకాశాల కోసం తన శరీర బరువుని పూర్తిగా తగ్గించుకుంది.మొదటగా ఇండస్ట్రీకి పరిచయమైన ఇలియానా గా కనిపించింది.బాగా వర్కౌట్లు చేస్తూ సన్నబడడానికి బాగా కష్టపడింది.ఎన్నో డైట్ ఫుడ్ లను కూడా తీసుకుంది ఇలియానా.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసుకోగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

ఆ ఫోటో లో ఇలియానా కంటతడి తో ప్రేక్షకులను షాక్ అయ్యేలా చేసింది.అంతేకాకుండా ఆ ఫోటోకు హోప్ అని ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube